By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu, Question 147

Topic: Multilingualism

Q147

మీరు అందరూ హిందీ మాట్లాడే గ్రామంలో పుట్టిపెరిగారు. ఏ పాఠశాలకు వెళ్ళకుండా మీరు కూడ హిందీ మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళి ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, ఉర్దు అభ్యసించటం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతారు. ఇప్పుడు మీ మొదటి భాష ఏది ?

  1. (1) ఇంగ్లీషు
  2. (2) హిందీCorrect answer
  3. (3) ఉర్దు
  4. (4) సంస్కృతం

Solution.

CBSE answer: (2)

జవాబు: (2) హిందీ

  1. పుట్టి పెరిగిన వాతావరణంలో, బడికి వెళ్లకముందే సహజంగా నేర్చుకున్న భాషనే మొదటి భాష (మాతృభాష) అంటారు.
  2. ఇక్కడ ఆ భాష హిందీ.
  3. ఇంగ్లీషు, సంస్కృతం, ఉర్దూ బడిలో తరువాత నేర్చుకున్నవి.

జాగ్రత్త: ఇప్పుడు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడినా, అది మొదటి భాష కాదు; మొదటి భాషను నేర్చుకున్న క్రమం నిర్ణయిస్తుంది, నైపుణ్యం కాదు.