Q145
‘కాలుష్యం’ అనే అంశం గురించి పాఠ్యప్రణాళిక సిద్ధం చేస్తున్నప్పుడు మీ మొదటి ప్రాధాన్యత ఏమిటి ?
- (1) పరిచయ ప్రశ్నలు తయారుచేయటం
- (2) అంశాలను చాలాసార్లు చదవటం
- (3) బోధన సహాయకాలు ఎన్నుకోవటం
- (4) లక్ష్యాలు రూపొందిచటం
‘కాలుష్యం’ అనే అంశం గురించి పాఠ్యప్రణాళిక సిద్ధం చేస్తున్నప్పుడు మీ మొదటి ప్రాధాన్యత ఏమిటి ?
CBSE answer: (4)
జవాబు: (4) లక్ష్యాలు రూపొందించటం
జాగ్రత్త: బోధనా సహాయకాలు ఎంచుకోవడం (3), పరిచయ ప్రశ్నలు (1) ముఖ్యమే, కానీ అవి లక్ష్యాల తరువాతి దశలు.