Q119
భాషా సముపార్జన ఈ సందర్భంలో మాత్రమే జరుగుతుంది ?
- (1) పిల్లవాడికి వ్యాకరణ సూత్రలు బోధించినప్పుడు
- (2) పిల్లవాడికి అనువాద అభ్యసనం చేయించినప్పుడు
- (3) పిల్లవాడికి చదివే అవకాశం ఇచ్చినప్పుడు
- (4) పిల్లవాడికి భాషను పరిచయం చేసినప్పుడు
భాషా సముపార్జన ఈ సందర్భంలో మాత్రమే జరుగుతుంది ?
CBSE answer: (4)
జవాబు: (4) పిల్లవాడికి భాషను పరిచయం చేసినప్పుడు
జాగ్రత్త: వ్యాకరణ సూత్రాలు, అనువాదం చేతనంగా నేర్చుకునే 'అభ్యసనం'; చదివే అవకాశం సంపర్కంలో ఒక భాగం మాత్రమే.