Q118
ఒక ఉపాధ్యాయుడిగా మీరు 5వ తరగతి విద్యార్థులను, ఒక వాచకాన్ని పూర్తిగ చదవమని అడగండి. ఆ తరువాత సందర్భాన్ని ఆధారం చేసుకొని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టండి. దీని ద్వారా విద్యార్థులను మీరు ఏ విషయంలో ప్రోత్సాహిస్తున్నారు ?
- (1) విస్తృత పఠనం
- (2) స్కానింగ్
- (3) స్కిమ్మింగ్
- (4) తీవ్ర పఠనం