Q114
‘భాష యాదృచ్ఛికంగా ఉంటుంది’ అంటే మన అర్థం :
- (1) ఒక భాషలోని పదాలకు, వాటి అర్థాలకు అంతర్గతమైన సంబంధం ఉంటుందని.
- (2) పదాలకు వాటి అర్థాలకు మధ్య సంబంధం విలువైన హేతువు మీద ఆధారపడి ఉంటుంది, ఛాన్స్ మీద కాదు.
- (3) ఒక భాషలోని పదాలకు వాటి అర్థాలకు మధ్య అంతర్గత సంబంధం లేదు.
- (4) భాష యందే స్థిరీకరించబడిన సూత్రలను అనుసరిస్తుంది.