By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu, Question 113

Topic: Listening and speaking

Q113

ఈ క్రింది వాటిలో ఏ తరగతి గది అభ్యసనం విద్యార్థులలో మౌఖిక భాషను అందిచటంలో ఉపాధ్యాయుడికి ఉపకరిస్తుంది ?

  1. (1) వాచకాన్ని అధ్యాపకుడితో కలిసి కోరస్ పఠనం చేయటం
  2. (2) బట్టీ పట్టిన తర్వాత కవితను వరుసగా పాడటం
  3. (3) రోల్ ప్లేలో భాగం కావటంCorrect answer
  4. (4) కొత్తవి, అపరిచితమైన పదాలను సరిగ్గా ఉచ్చారించటాన్ని అభ్యసించటం

Solution.

CBSE answer: (3)

జవాబు: (3) రోల్ ప్లేలో భాగం కావటం

  1. పాత్రాభినయంలో పిల్లలు నిజ సందర్భానికి తగినట్లు తమ సొంత మాటలతో మాట్లాడతారు.
  2. అర్థవంతమైన, స్వతంత్ర సంభాషణ మౌఖిక భాషను బాగా పెంచుతుంది.

జాగ్రత్త: కోరస్ పఠనం, బట్టీ పట్టిన కవిత, ఉచ్చారణ అభ్యాసం కేవలం పునరావృతం; సొంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వవు.