By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu, Question 110

Topic: Reading skills

Q110

__________ అవగాహన అనేది వాచకపు భాగాన్ని దగ్గర, తీవ్రంగా, వాచకం నుంచి నిర్ధిష్ట సమాచారాన్ని రాబట్టే ప్రయోజనం కోసం చదివే నైపుణ్యం.

  1. (1) గ్లోబల్
  2. (2) ప్రాంతీయCorrect answer
  3. (3) ఊహత్మక
  4. (4) మూల్యంకన

Solution.

CBSE answer: (2)

జవాబు: (2) ప్రాంతీయ

  1. వాచకంలోని ఒక నిర్దిష్ట భాగాన్ని దగ్గరగా చదివి, అక్కడి ప్రత్యేక సమాచారాన్ని తీసుకోవడం స్థానిక (లోకల్) అవగాహన.
  2. ఈ ప్రశ్నపత్రంలో 'లోకల్'ను 'ప్రాంతీయ' అని అనువదించారు. ఉదాహరణకు రైలు సమయ పట్టికలో ఒక రైలు బయలుదేరే సమయం వెతకడం.

జాగ్రత్త: గ్లోబల్ అవగాహన మొత్తం వాచకపు సారాంశాన్ని గ్రహించడం; నిర్దిష్ట వివరాలు కాదు.