Q109
మీరు ఒక హిందీ ఉపాధ్యాయులు, అయితే మిమ్మల్ని పంజాబ్ లోని ఒక ప్రాథమిక పాఠశాలకు పంపటం జరిగింది. మీకు స్థానిక భాష తెలియదు కాబట్టి, మీరు చేయాల్సింది :
- (1) వెంటనే హింది మాట్లడే ప్రాంతానికి బదిలీ చేయమని అర్జీ పెట్టుకోవటం
- (2) పిల్లల భాష ఒక మూలభాషగ వాడుతూ బోధన ప్రారంభించడం
- (3) ఇంగ్లీషులో భావ ప్రసారం చేయటం
- (4) కమ్యూనిటీని హిందీ నేర్చుకునేందుకు ప్రేరేపించుట