By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 2 Telugu, Question 145

Topic: Assessment in language

Q145

‘అభ్యసనానికి మూల్యాంకనం’ ఈ క్రింది వాటిలో ఏది ?

  1. (1) మూల్యాంకనం విద్యార్థులను పర్యవేక్షించడానికి మెరుగు పరచడానికి ఉద్దేశించబడింది. అభ్యసన బోధన క్రమంలో వారి ప్రగతిని కొలవడానికి రూపొందింపబడింది.Correct answer
  2. (2) మూల్యాంకనం విద్యార్థులను తెలుసుకోవడానికి రూపొందించబడింది. సంవత్సరాంతంలో వారి ప్రగతిని తెలుసుకొని పై తరగతులకు పంపడానికి.
  3. (3) ఒకానొక దశలో అభ్యాసకులు సాధించిన దానిని నిర్ధారించడానికి ప్రకటించడానికి.
  4. (4) ప్రతి టర్మ్ చివర విద్యార్థి ప్రగతిని తెలుసుకోవడానికి వారిని పర్యవేక్షించడానికి రూపొందించబడింది.

Solution.

CBSE answer: (1)

జవాబు: (1) అభ్యసన బోధన క్రమంలో ప్రగతిని పర్యవేక్షించి మెరుగుపరచే మూల్యాంకనం

  1. అభ్యసనానికి మూల్యాంకనం అంటే బోధన జరుగుతుండగానే చేసే నిర్మాణాత్మక మూల్యాంకనం.
  2. దీని ఉద్దేశం మార్కులు కాదు, పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడం.

జాగ్రత్త: సంవత్సరాంతం, ప్రతి టర్మ్ చివర, ఒక దశలో సాధించినది ప్రకటించడం అన్నీ అభ్యసనం యొక్క మూల్యాంకనం (సంగ్రహణాత్మక) కిందికి వస్తాయి.