Q142
ఈ క్రింది కార్యకలాపంను ఏమంటారు ?
ఒక చిన్న వాచకం రెండు భిన్నముక్కలుగా విడగొట్టబడి లేదా ప్రతి ఒక్క వాక్యం వొదిలి తరువాతి వాక్యాన్ని ఒక జంట అభ్యాసకులకు ఇవ్వబడింది. ప్రతి అభ్యాసకుడు వాటిని డిక్టేట్ చేస్తుండగా రాయాలి. ఎదుటి అభ్యసకుడు అదే పని చేస్తాడు. ఈ క్రమం తిరిగేస్తే ఒకరు చదువుతుంటాడు. ఒకరు రాస్తారు. ఆ తరువాత ఇద్దరు కలిసి మొత్తం వాచకాన్ని సమగ్రం చేస్తారు.
- (1) ట్రాన్స్క్రియేషన్
- (2) పారాగ్రాఫ్ డిక్టేషన్
- (3) పరస్పర డిక్టేషన్
- (4) వ్యాకరణ డిక్టేషన్