Q140
పాఠశాలలో పిల్లలందరూ తమ మాతృభాషలో విద్యను ప్రారంభిస్తారు. ఆ తరువాత అనేక భాషలు కలుపుకుంటూ పోతారు. విధానాలక్రమంలో భాష గురించి దీన్నేమంటారు ?
- (1) విద్యా విధానాలలో సంస్కృతం ప్రత్యేక భాష
- (2) పాఠశాల విద్యకు త్రిభాషా సూత్రం
- (3) భాషా విద్యకు తల్లి ప్రాతిపదికగ
- (4) మాతృభాషా ఆధారిత బహుళ భాషావాదం