Q104
శైలాకృతిలోని సంధి :
- (1) సవర్ణదీర్ఘ సంధి
- (2) గుణ సంధి
- (3) వృద్ధి సంధి
- (4) యణాదేశ సంధి
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకుగల ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
శతఘంటాపరిభూషితంబును జగత్సంహారఘోరానలో
త్థిత కీలాసదృశంబునై మెఱయు శక్తిం బూన్చి మంత్రించి యు
ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్క్రూరసంపాత పా
టితవక్షుం డయి కూలె వాఁడు శతకోటిచ్ఛిన్నశైలాకృతిన్.
శైలాకృతిలోని సంధి :
CBSE answer: (1)
జవాబు: (1) సవర్ణదీర్ఘ సంధి
జాగ్రత్త: అ కు ఇ, ఉ పరమైతే ఏ, ఓ వస్తాయి (గుణ); ఏ, ఐ, ఓ, ఔ పరమైతే ఐ, ఔ (వృద్ధి). ఇక్కడ అలా లేదు.