Q102
పద్యంలో యతి ఏయే అక్షరాలకు చెల్లుతుంది ?
- (1) 1-11 అక్షరాలు
- (2) 1-10 అక్షరాలు
- (3) 1-13 అక్షరాలు
- (4) 1-14 అక్షరాలు
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకుగల ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
శతఘంటాపరిభూషితంబును జగత్సంహారఘోరానలో
త్థిత కీలాసదృశంబునై మెఱయు శక్తిం బూన్చి మంత్రించి యు
ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్క్రూరసంపాత పా
టితవక్షుం డయి కూలె వాఁడు శతకోటిచ్ఛిన్నశైలాకృతిన్.
పద్యంలో యతి ఏయే అక్షరాలకు చెల్లుతుంది ?
CBSE answer: (4)
జవాబు: (4) 1-14 అక్షరాలు
జాగ్రత్త: 1-13 యతి శార్దూల విక్రీడితానిది; ఉత్పలమాలకు 1-10, చంపకమాలకు 1-11.