Q150
ఉద్దేశం (A) : పఠనం అంటే పదాన్ని సరిగ్గా ఉచ్చరించటం మాత్రమే కాదు అంతకు మించినది.
వివరణ (R) : పఠనం అంటే డీకోడింగ్.
క్రింద ఇచ్చిన ఐచ్చికాలలో అత్యంత సముచిత సమాధానం గుర్తించండి.
- (1) (A) మరియు (R) రెండూ సరైనవి కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
- (2) (A) సరైనది కానీ (R) సరైనది కాదు.
- (3) (A) సరైనది కాదు కానీ (R) సరైనది.
- (4) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కి సరైన వివరణ.