Q147
‘మినిమల్ పెయిర్’ డ్రిల్ అనేది దేనిని వృద్ధి పరచటంలో ప్రభావశీల వ్యూహంగా ఉపయోగిస్తుంది.
- (1) పదజాలం
- (2) ఉచ్చారణ
- (3) చదివి అర్థం చేసుకోవటం
- (4) వ్యాకరణం
‘మినిమల్ పెయిర్’ డ్రిల్ అనేది దేనిని వృద్ధి పరచటంలో ప్రభావశీల వ్యూహంగా ఉపయోగిస్తుంది.
CBSE answer: (1)
జవాబు: (1) పదజాలం
గమనిక: మా దృష్టిలో మినిమల్ పెయిర్ డ్రిల్ ప్రధానంగా ధ్వనుల తేడాను విని పలకటానికి ఉపయోగించే ఉచ్చారణ వ్యూహం; కాబట్టి (2) ఉచ్చారణ ఎక్కువ సరైనది.