Q143
పిల్లలకు కథ చెప్పటంలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు ?
కథలు వినటం పిల్లలకు సహాయకారిగా ఉంటుంది –
- (1) వాక్య నిర్మాణం అభ్యసిస్తారు
- (2) సమస్యా పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకుంటారు
- (3) జీవితంలో ఆచరించడానికి కావలసిన కొత్త నైతిక విలువలు నేర్చుకుంటారు
- (4) కొత్త పదాలు నేర్చుకుంటారు పదసంపదను విస్తృత పరచుకుంటారు