Q140
ఈ క్రింది వాటిలో భాషా బోధనకు సంబంధించి సరైన అంచనా కాదు ?
- (1) అభ్యాసకుల ప్రథమ భాష, భాష నేర్చుకోవటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
- (2) భాషా బోధనకు భావ ప్రసార కార్యక్రమాల పట్ల దృష్టి ఉండాలి.
- (3) భాషా బోధనలో మాట్లాడటం కంటే రాయటానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- (4) వాస్తవ పరిస్థితులలో ఉపయోగించేందుకు యత్నించటం ద్వారా అభ్యాసకులు భాషా సముపార్జన చేస్తారు.