Q138
ఉద్దేశం (A) : బోధన అభ్యసన క్రమంలో పరిహార బోధన ఒక అంతర్భాగం.
వివరణ (R) : పరిహార బోధన తిరిగి బోధించడానికి భాషా అంశాలు సరిగా నేర్చుకోనప్పుడు తిరిగి అదే పద్ధతిలో కాకుండా ఇంకొక పద్ధతిలో చెప్పడానికి.
ఇచ్చిన ఐచ్చికాలలో మరింత సముచితమైన సమాధానం ఎంపిక చేయండి.
- (1) (A) మరియు (R) రెండూ సరైనవి కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
- (2) (A) సరైనది కానీ (R) సరైనది కాదు.
- (3) (A) సరైనది కాదు కానీ (R) సరైనది.
- (4) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కు తగిన వివరణ.