Q119
ఉద్దేశం (A) : భాష సాంస్కృతిక చైతన్యం, అభివ్యక్తినిచ్చే విమర్శనాత్మక కోణాన్ని రూపొందిస్తుంది. పిల్లలలో ఇది ప్రధానమైన సామర్థ్యంగా పరిగణింపబడుతుంది.
వివరణ (R) : సాంస్కృతిక చైతన్యం, అభివ్యక్తీకరణ సామర్థ్యాలు అన్నవి, పిల్లలకు తాము అనే ఒక గుర్తింపును అర్థాన్ని కల్పిస్తాయి. ఇందువల్ల ఇతర సంస్కృతులను గుర్తింపులను వారు ప్రశంసించగలుగుతారు.
ఈ క్రింది వాటిలో మరింత సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
- (1) (A) మరియు (R) రెండూ సరైనవే కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
- (2) (A) సరైనదే కాని (R) సరైంది కాదు.
- (3) (A) సరైనది కాదు కాని (R) సరైనది.
- (4) (A) మరియు (R) రెండూ సరైనవే మరియు (R) అనేది (A) కి సరైన వివరణ.