Q114
ఒకటవ తరగతికి బోధించే ఉపాధ్యాయురాలు తన అభ్యాసకులకు గోడమీద తమకు ఇష్టమైన పద్ధతిలో బొమ్మలు గీయడం, రాయడం ఇంకేదైనా గీయడం చేయమని చెప్పింది. ఇక్కడ ఆమె ఏ విషయాన్ని ప్రోత్సహిస్తున్నది.
- (1) సంతోషం, హాస్యం
- (2) లేఖన నైపుణ్యాభివృద్ధి
- (3) వర్ణమాలను రాసే పని మొదలుపెట్టటం
- (4) ఉదీయమాన అక్షరాస్యతాభివృద్ధి