Q106
ఉద్దేశం (A) : తరగతిగదిలో పిల్లల అభ్యసన అనుభవాలు వారి నిజజీవితానికి, సందర్భాలకు గాఢంగా సంబంధించినవి.
వివరణ (R) : పిల్లల పూర్వ అనుభవాల మీద ఆధారపడి నిర్మించేవే అభ్యసన అనుభవాలు.
ఈ క్రింది వాటిని పరిశీలించి మరింత సముచిత సమాధానం గుర్తించండి.
- (1) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.
- (2) (A) సరైనది కానీ (R) సరైంది కాదు.
- (3) (A) సరైనది కాదు కానీ (R) సరైనది.
- (4) (A) మరియు (R) రెండూ సరైనవి (R) అనేది (A) కి సరైన వివరణ.