Q104
ఇచ్చిన పద్యం ప్రథమ పాదంలోని మొదటి గణం :
- (1) సగణము
- (2) రగణము
- (3) నగణము
- (4) భగణము
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకు గల ప్రశ్నలకు సమాధానములు రాయండి.
‘తన కుసుమంబులన్ ఫలవితానము మూర్కొన నాన మ్రాను నే
రని క్రియఁ గాన నేరదు పరం బగు తత్త్వమునైజభంగి ని
న్ననుపున సంతరాత్మ గను నైష్ఠికతం గను: మింతపట్టుఁ బా
మెనసిన తోలు వాయుక్రియ నీవు దొఱంగుదు పావపుంజమున్.
ఇచ్చిన పద్యం ప్రథమ పాదంలోని మొదటి గణం :
CBSE answer: (3)
జవాబు: (3) నగణము
జాగ్రత్త: సగణం I I U; ఇక్కడ మూడో అక్షరం 'కు' లఘువే, గురువు కాదు.