Q142
భాష గురించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం కాదు?
- (1) కొన్ని భాషలు సైన్స్, ఇంజినీరింగ్ విషయాలను మాత్రమే బాగా చెప్పగలవు.
- (2) భాష గుర్తింపును వ్యక్తం చేస్తుంది.
- (3) భాష అనేది చరిత్ర యొక్క గని.
- (4) భాష మానవ జ్ఞానానికి దోహదం చేస్తుంది.
భాష గురించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం కాదు?
CBSE answer: (1)
జవాబు: (1) కొన్ని భాషలు సైన్స్, ఇంజినీరింగ్ విషయాలను మాత్రమే బాగా చెప్పగలవు