Q138
క్రిప, కరన్ ఇద్దరూ కవలలు. వాళ్ళు మణిపురికి సంబంధించిన మాండలికంలో మాట్లాడుతారు. అయితే వాళ్ళు మాట్లాడటంలో ఇద్దరికీ తేడా ఉంటుంది. వాళ్ళు ఆ మాండలికాన్ని ప్రత్యేకంగా మాట్లాడటాన్ని ఏమంటారు?
- (1) మణిపురి
- (2) వైయక్తిక భాష (idiolect)
- (3) మాండలికం
- (4) భాషణ చర్య