Q101
పద్యం ప్రకారం గాంధార రాజపుత్రుడెవరు?
- (1) దుశ్శాసనుడు
- (2) శకుని
- (3) దుర్యోధనుడు
- (4) గాంధారి కొడుకు
సూచన : ఈ క్రింది పద్యభాగమును చదివి 100 నుండి 105 ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
క్రూరుఁడు ధార్తరాష్ట్రుఁ డతికుత్సితుఁ; డెంతయుఁ బాపబుద్ధి గాం
ధారుఁడు పెక్కుమాయలకుఁ దావల; మక్కట! యద్దురాత్మకుల్
వారక యెద్దియేని యొకవంచనమై యిటు సేసిరొక్కొ! యె
వ్వారలు నాత్మ నమ్ముదురె వక్రవిచారులఁ బాపకర్ములన్.
పద్యం ప్రకారం గాంధార రాజపుత్రుడెవరు?
CBSE answer: (2)
జవాబు: (2) శకుని
జాగ్రత్త: 'గాంధారి కొడుకు' అంటే కౌరవులు; గాంధారుడు అంటే గాంధార దేశానికి చెందినవాడు, అనగా గాంధారి సోదరుడు శకుని.