Q107
వాచక అవగాహన వ్యూహాల గురించి ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి.
- (1) స్కిమ్మింగ్ అనేది ప్రధానంగా సమీక్షకు సరిపోతుంది. స్కానింగ్ ప్రత్యేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంలో సహాయపడుతుంది.
- (2) స్కిమ్మింగ్, స్కానింగ్ రెండూ కూడా వాచకాన్ని వేగవంతంగా చూడటానికి సంబంధించినవి.
- (3) స్కిమ్మింగ్ అనేది వేగంగా వచన పరిశీలన చేస్తే, స్కానింగ్ అనేది నిర్దిష్ట వాస్తవాల కోసం చూసే పనిలో ఉంటుంది.
- (4) స్కిమ్మింగ్ అనేది ఎక్కువగా వాచకాన్ని లోతుగా చదివే పనిలో వుంటే, స్కానింగ్ అనేది పైపైన చదవటంగా వుంటుంది.