Q140
టాప్‌డౌన్ ప్రాసెసింగ్‌లో ఈ క్రిందివాటిలో ఏది సరైనది కాదు ?
- (1) శ్రోతలు వారి నేపథ్య జ్ఞానం పై ఆధారపడతారు
- (2) ఉద్దేశిత అర్థం గురించి శ్రోతలు ఊహా చేస్తారు
- (3) శ్రోతలు వారి ప్రాపంచిక జ్ఞానం ఉపయోగిస్తారు
- (4) శ్రోతలు ప్రతిపదం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది