Q136
ఈ క్రిందివాటిలొ ఏ టూల్ అసంఖ్యాకంగా ఏకకాలిక, ఏక కాలకం కాని ఆన్‌లైన్ బోధనకు అవకాశం కల్పిస్తుంది ?
- (1) పాఠ్యపుస్తకం
- (2) రైల్వేటికెట్
- (3) టెలివిజన్
- (4) పార్‌లెట్
ఈ క్రిందివాటిలొ ఏ టూల్ అసంఖ్యాకంగా ఏకకాలిక, ఏక కాలకం కాని ఆన్‌లైన్ బోధనకు అవకాశం కల్పిస్తుంది ?
CBSE answer: (4)
జవాబు: (4) పార్‌లెట్ (Padlet)
జాగ్రత్త: టెలివిజన్ కూడా సాంకేతికమే, కానీ దానిలో విద్యార్థి పరస్పర చర్య ఉండదు.