Q119
శ్రవణం నిమగ్నం చేస్తుంది :
- (1) ధ్వనిని వినడం, ఆ ధ్వనిని యథాతథంగా డీకోడ్ చేయటం
- (2) విషయాన్ని ఊహించటం
- (3) విషయానికి సంబంధించి పూర్వజ్ఞానాన్ని ఉపయోగించటం
- (4) ధ్వనులను గుర్తించి దానినుంచి అర్థాన్ని రాబట్టడం
శ్రవణం నిమగ్నం చేస్తుంది :
CBSE answer: (4)
జవాబు: (4) ధ్వనులను గుర్తించి దానినుంచి అర్థాన్ని రాబట్టడం
జాగ్రత్త: (1) లో 'యథాతథంగా డీకోడ్' చేయడం కేవలం ధ్వని స్థాయి; అర్థం ప్రస్తావన లేదు.