Q107
పాఠశాలలు అదనపు ద్విభాషా వాదాన్ని అనుసరించాలి ఎందుకంటే :
- (1) పిల్లవాడి భాషా సంస్కృతులను విలువైందిగా చూడటం కోసం
- (2) ద్వితీయ భాషగా ఆంగ్లం బోధించటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది
- (3) విద్యార్థి భాషను ప్రోత్సాహిస్తుంది కానీ సంస్కృతిని కాదు
- (4) ప్రథమ భాషా అభివృద్ధిని మరుగుపరుస్తుంది