Q101
పద్యంలోని గణముల క్రమం :
- (1) భ–ర–న–భ–భ–ర–వ
- (2) స–భ–ర–న–మ–య–వ
- (3) మ–స–జ–స–త–త–గ
- (4) న–జ–భ–జ–జ–జ–ర
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకు గల ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
అనయంబున్ శ్రుతవంతుఁడై వినుత శిష్టాచారమార్గంబులం
జను పుణ్యాత్ముఁడు దుర్గముల్ గడచి ప్రజ్ఞాహర్మ్యసంరూఢుఁడై
కనుచుండుం బటు మోహపంకజలమగ్నం బైన లోకంబు వీఁ
క నధోభాగమునందు డింది కడుదుఃఖం బొందఁగా నవ్వుచున్
పద్యంలోని గణముల క్రమం :
CBSE answer: (2)
జవాబు: (2) స–భ–ర–న–మ–య–వ
జాగ్రత్త: (3) శార్దూల విక్రీడితపు గణక్రమం; పద్యం మొదట 'అ, న' అనే రెండు లఘువులు ఉన్నందున మ గణం (UUU) కుదరదు.