Q149
మీరు తరగతి గదిలో కాల బోధకాన్ని (టెన్స్) చెప్పేందుకు ఒకే వ్యక్తికి సంబంధించిన రెండు ఫోటోలు వాడుతారు. ఒకటి 15 సంవత్సరాల క్రితం తీయించుకున్నది. రెండవది అప్పుడే తీయించుకున్నది. తరగతి గదిలో అతని గతానికి వర్తమాననికి సంబంధించిన, రూపం, అలవాట్లు మొదలైన వాటి గురించి చర్చ ప్రారంభించండి. ఈ సందర్భంలో మీరు ఉపయోగిస్తున్నది __________.
- (1) ఆదేశ వ్యాకరణ
- (2) నిర్మాణ వాద వ్యాకరణం
- (3) బోధనశాస్త్ర వ్యాకరణం
- (4) సూత్ర ఆధారిత వ్యాకరణం