By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu, Question 116

Topic: Reading skills

Q116

__________ వాస్తవాలకు అతీతంగా అంచన వేసేది, ఊహించేది.

  1. (1) వివరణ
  2. (2) విశ్లేషణ
  3. (3) ఊహించటం
  4. (4) బాహ్య నిక్షేపం (extropolation)Correct answer

Solution.

CBSE answer: (4)

జవాబు: (4) బాహ్య నిక్షేపం (extropolation)

  1. తెలిసిన వాస్తవాలను దాటి, అవి ఇక ముందు ఎలా సాగుతాయో అంచనా వేయడం బాహ్య నిక్షేపం (extrapolation).
  2. ప్రశ్నలోని కీలక మాట 'వాస్తవాలకు అతీతంగా'.

జాగ్రత్త: ప్రశ్నలో 'ఊహించేది' అనే మాట ఉన్నందున (3) ఊహించటం ఆకర్షిస్తుంది; కానీ అది వాచకంలోని ఆధారాల లోపలే నిర్ణయానికి వస్తుంది, వాస్తవాలను దాటి వెళ్లదు.