Q106
ఒక పిల్ల ఒక అంశం మీద మేధోమధనం తరువాత కూడ తనకు తానుగా ఒక ప్యారా గ్రాఫు రాయలేదు. అయితే పెద్దవాళ్ళు లేక సమవుజ్జీల పర్యవేక్షణలో రాయగలదు. ఈ పర్యవేక్షణను ఇలా అంటారు ?
- (1) స్కాఫోల్డింగ్
- (2) సమవుజ్జీ బోధన
- (3) సమవుజ్జీ సలహా
- (4) టీమ్ బోధన
ఒక పిల్ల ఒక అంశం మీద మేధోమధనం తరువాత కూడ తనకు తానుగా ఒక ప్యారా గ్రాఫు రాయలేదు. అయితే పెద్దవాళ్ళు లేక సమవుజ్జీల పర్యవేక్షణలో రాయగలదు. ఈ పర్యవేక్షణను ఇలా అంటారు ?
CBSE answer: (1)
జవాబు: (1) స్కాఫోల్డింగ్
జాగ్రత్త: సమవుజ్జీ బోధన ఒక బోధనా పద్ధతి; ప్రశ్న అడుగుతున్నది ఆ సహాయానికి పేరు. పైగా ఇక్కడ పెద్దల సహాయం కూడా ఉంది.