Q100
పద్యం నాలుగు పాదాలలోని మాత్రల సంఖ్య :
- (1) 32
- (2) 48
- (3) 64
- (4) 24
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన పద్యభాగమును చదివి 100 నుండి 105 వరకు గల ప్రశ్నలకు సమాధానం వ్రాయండి.
వికసిత తృష్ణాలతికకు । న కుటిలమగు తపము దాత్రమై నఱకంగా
వికృతులఁ బ్రకృతినిఁ బురుషుని । నకలంక జ్ఞాన దృష్టి నవలోకించున్.
పద్యం నాలుగు పాదాలలోని మాత్రల సంఖ్య :
CBSE answer: (3)
జవాబు: (3) 64
జాగ్రత్త: 32 అనేది ఒక అర్ధ భాగం (రెండు పాదాలు) మాత్రల సంఖ్య మాత్రమే.